Title | నన్ను చులకన | nannu chulakana |
Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | వసంత | vasanta |
తాళం tALa | మిశ్ర చాపు | miSra chApu |
పల్లవి pallavi | నన్ను చులకన జేసె వినవే నా సామి | nannu chulakana jEse vinavE nA sAmi |
అనుపల్లవి anupallavi | వెనుకటి నెనరుల తనమది నునుచగ | venukaTi nenarula tanamadi nunuchaga |
చరణం charaNam 1 | అను దినమును సరి వనిత లెదుట పెను కనికరము జూపి శ్లాఘన సలిపిన దొర | anu dinamunu sari vanita leduTa penu kanikaramu jUpi SlAghana salipina dora |
చరణం charaNam 2 | పరిపరి విధముల సరస మాడక నాతో అర నిమిష ముండని సరసుడే దూరోవిని | paripari vidhamula sarasa mADaka nAtO ara nimisha munDani sarasuDE dUrOvini |
చరణం charaNam 3 | పలుకు పలుకును మొలక నవ్వు నవ్వి మై పులకరింప జేసేలు అల తాలవనేశుడు | paluku palukunu molaka navvu navvi mai pulakarimpa jEsElu ala tAlavanESuDu |