Title | ఏమి సేయుదు | Emi sEyudu |
Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | ఫరజు | faraju |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఏమి సేయుదునటే ఏణాక్షి | Emi sEyudunaTE ENAkshi |
అనుపల్లవి anupallavi | నోము ఫలమేమొ నాసామి కేసతి నానామ మంటే కాకనే మేమన్నదో గాన | nOmu phalamEmo nAsAmi kEsati nAnAma manTE kAkanE mEmannadO gAna |
చరణం charaNam 1 | సరసుడు నన్నే సదా సరసమాడే సైకల సారసాక్షి విని దూరనేమో గాన | sarasuDu nannE sadA sarasamADE saikala sArasAkshi vini dUranEmO gAna |
చరణం charaNam 2 | మేడపై మేమిర్వురు జోడు గూడే కడు వేడుకెల్ల నాచేడె చెరిచెనే | mEDapai mEmirvuru jODu gUDE kaDu vEDukella nAchEDe cherichenE |
చరణం charaNam 3 | మొలక నవ్వుతోను మై పులకరించేలిన తాళవనీశుని చాలించెనే సవతి | molaka navvutOnu mai pulakarinchElina tALavanISuni chAlinchenE savati |
15 May 2021: Minor correction