Title | తెలిసె వగలెల్ల | telise vagalella |
Written By | పట్టాభిరామయ్య?? | paTTAbhirAmayya?? |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | బిలహరి | bilahari |
తాళం tALa | ఆది | Adi |
Previously Posted At | 267 | |
పల్లవి pallavi | తెలిసె వగలెల్ల బాగాయెరా బల్కేవు ఏలాగు సహింతురా | telise vagalella bAgAyerA balkEvu ElAgu sahinturA |
చరణం charaNam 1 | నన్నే నిరాకరించి ఏవేళ సవతితో ఉల్లాస సల్లాప మోహమాట పాట చాలు | nannE nirAkarinchi EvELa savatitO ullAsa sallApa mOhamATa pATa chAlu |
చరణం charaNam 2 | శుకముల రవముల పికముల కలకల రవములనే తాళ శ్యామరాజ ఈ పలుకు | Sukamula ravamula pikamula kalakala ravamulanE tALa SyAmarAja I paluku |