Title | నీ మాట | nI mATa |
Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | పూరి కల్యాణి | pUri kalyANi |
తాళం tALa | మిశ్ర లఘు | miSra laghu |
పల్లవి pallavi | నీ మాటా లేమాయెనుర! సామి బల్కర | nI mATA lEmAyenura! sAmi balkara |
అనుపల్లవి anupallavi | ఏమేమో బోధించి నన్నేమార జేసేవల | EmEmO bOdhinchi nannEmAra jEsEvala |
చరణం charaNam 1 | చక్కని సామివలె చెక్కిలి నొక్కి రవ మొక్కెర నీ కిచ్చేనని టక్కులచే సొక్కించిన | chakkani sAmivale chekkili nokki rava mokkera nI kichchEnani TakkulachE sokkinchina |
చరణం charaNam 2 | మాటిమాటికి మరునాటలాడ బిల్చుచు పాటీలు నే పంపేనని తాటోటముతో నీటిన | mATimATiki marunATalADa bilchuchu pATIlu nE pampEnani tATOTamutO nITina |
చరణం charaNam 3 | జాలము జేసి కలసేలి రతనాల జువికీల జత పంపేనన్న తాలవన లోల అల | jAlamu jEsi kalasEli ratanAla juvikIla jata pampEnanna tAlavana lOla ala |
AV Link | https://www.youtube.com/watch?v=CCvZqFrlaVs https://www.youtube.com/watch?v=qziLbVQqEes |