Title | నిరుపమాన | nirupamAna |
Written By | రామనాధపురం శ్రీనివాసయ్యంగార్ | rAmanAdhapuram SrInivAsayyamgAr |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | నిరుపమాన సామిని నా నిలయమునకు రమ్మనవే | nirupamAna sAmini nA nilayamunaku rammanavE |
అనుపల్లవి anupallavi | మరపు లేక నా మనవిని మగువ వానితో మనసుంచి తెల్పి | marapu lEka nA manavini maguva vAnitO manasunchi telpi |
చరణం charaNam 1 | సదయుడగు నా సామికే సరి సాటియు లేదనచు చాల ముదము తోన ముఖ విలాస మును జూచిచ ముందిచ్చటకు | sadayuDagu nA sAmikE sari sATiyu lEdanachu chAla mudamu tOna mukha vilAsa munu jUchicha mundichchaTaku |
చరణం charaNam 2 | మధురిపుడగు శ్రీనివాసుని మనసు తెలిసి రేపు మాపు నిదర లేక నా మనవిని నిధు వనమును జేయుట కిటు | madhuripuDagu SrInivAsuni manasu telisi rEpu mApu nidara lEka nA manavini nidhu vanamunu jEyuTa kiTu |