Title | మరులు కొన్నదిరా | marulu konnadirA |
Written By | రామనాధపురం శ్రీనివాసయ్యంగార్ | rAmanAdhapuram SrInivAsayyamgAr |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | ఖమాస్ | khamAs |
తాళం tALa | ఆది | Adi |
Previously Posted At | 586 | |
పల్లవి pallavi | మరులు కొన్నదిరా మానినీమణి నీపై | marulu konnadirA mAninImaNi nIpai |
అనుపల్లవి anupallavi | పరిపరి విధముల పరితపించుచు నీపై | paripari vidhamula paritapinchuchu nIpai |
చరణం charaNam 1 | ధరలో తనకు నీవే తగిన వల్లభుడని తరుణి మిక్కిలి నిన్ను తలచి తలచి చాలా | dharalO tanaku nIvE tagina vallabhuDani taruNi mikkili ninnu talachi talachi chAlA |
చరణం charaNam 2 | వనజ నేత్రుడౌ శ్రీనివాస నాయక నిన్ను వల్లగ నీ మాటలు ఎల్లపుడును ఎది | vanaja nEtruDau SrInivAsa nAyaka ninnu vallaga nI mATalu ellapuDunu edi |