Title | సరసము | sarasamu |
Written By | రామనాధపురం శ్రీనివాసయ్యంగార్ | rAmanAdhapuram SrInivAsayyamgAr |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | హిందుస్థానీ కాపీ | hindusthAnI kApI |
తాళం tALa | దేశాది | dESAdi |
పల్లవి pallavi | సరసము లాడేటందుకు సమయ మిది గాదురా నా సామి | sarasamu lADETanduku samaya midi gAdurA nA sAmi |
అనుపల్లవి anupallavi | విరసముతో నా ఇంటి వారలున్నారు విధి తప్పక కనుగొన్న గూడిన వేళ నాతో | virasamutO nA inTi vAralunnAru vidhi tappaka kanugonna gUDina vELa nAtO |
చరణం charaNam 1 | నిగ నిగ వెన్నెల గాయుచున్నది నిక్కముగా ఇటుల జేసేది నీకు తగదురా ఈ వీధిలో వచ్చువారు న్నట్టున్నది నిను చూస్తే నవ్వి తిట్టుదురు గనుక | niga niga vennela gAyuchunnadi nikkamugA iTula jEsEdi nIku tagadurA I vIdhilO vachchuvAru nnaTTunnadi ninu chUstE navvi tiTTuduru ganuka |
చరణం charaNam 2 | ఏకాంతముగా జరిగిన సంగతి ఎంతైన బైట పడేది న్యాయమా శ్రీకాంత నీకేల ఇంత దూరము శ్రీనివాసార్చిత బావి నీళ్ళు వెల్లి గొన్నదిరా | EkAntamugA jarigina sangati entaina baiTa paDEdi nyAyamA SrIkAnta nIkEla inta dUramu SrInivAsArchita bAvi nILLu velli gonnadirA |
AV Link | https://www.youtube.com/watch?v=96T0dEEYTMI |