Title | పాయరాని | pAyarAni |
Written By | తిరుపతి విద్యల నారాయణస్వామి | tirupati vidyala nArAyaNasvAmi |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | పాయరాని బాళిచే భామ నంపిన రావు | pAyarAni bALichE bhAma nampina rAvu |
అనుపల్లవి anupallavi | కాయజుని బారికి కరిగి చింత నొంది బిగి కౌగిట జేర్తువని ప్రీతి యేల తలప వలదే | kAyajuni bAriki karigi chinta nondi bigi kaugiTa jErtuvani prIti yEla talapa valadE |
చరణం charaNam 1 | నాడే నిను కోరిన (చిన) చెలియ నెట్లు సైతురా ఎన్నడైన నీమాట కెదురాడి యుంటే సన్నుతాంగ తిరుపతి పుర నివాస వేంకటేశ | nADE ninu kOrina (china) cheliya neTlu saiturA ennaDaina nImATa kedurADi yunTE sannutAnga tirupati pura nivAsa vEnkaTESa |
Audio Link | https://www.youtube.com/watch?v=XW-YowkKes0 (Some differences in lyrics) | |
https://www.youtube.com/watch?v=a1bMqQMtTQA | ||