Title | వెగటాయె గదే | vegaTAye gadE |
Written By | బెంగుళూరు చంద్రశేఖర శాస్త్రి ?? | benguLUru chandraSEkhara SAstri ?? |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | జంఝూటి | janjhUTi |
తాళం tALa | చతురశ్ర ఏక | chaturaSra Eka |
Previously Published At | 263 | |
పల్లవి pallavi | వెగటాయె గదే చెలి వానికి | vegaTAye gadE cheli vAniki |
అనుపల్లవి anupallavi | మగువ ఎవతె బోధించెనో తెలియదుగా | maguva evate bOdhinchenO teliyadugA |
చరణం charaNam 1 | పాపపు మారుడు పూశరము కైనను బాయకనే నహి పాటిబడు ప్రియుడౌ మన మోహనాంగునికి | pApapu mAruDu pUSaramu kainanu bAyakanE nahi pATibaDu priyuDau mana mOhanAnguniki |
చరణం charaNam 2 | బాల సుధాకరుడు చాన నీ మోమని వాలకయే నన్ను జూచుచును కలకాలము ద్రోసిన దొరకు | bAla sudhAkaruDu chAna nI mOmani vAlakayE nannu jUchuchunu kalakAlamu drOsina doraku |