Title | నన్ను విడనాడుట | nannu viDanADuTa |
Written By | వేంకట సుబ్బరాయర్ | vEnkaTa subbarAyar |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | ఫరజు | faraju |
తాళం tALa | ఏక | Eka |
పల్లవి pallavi | నన్ను విడనాడుట న్యాయమా సామి | nannu viDanADuTa nyAyamA sAmi |
అనుపల్లవి anupallavi | నా నేరమేమి నాతో బల్కుమి | nA nEramEmi nAtO balkumi |
చరణం charaNam 1 | నిన్నే నమ్మితి చాల సేపని చాలా కనికరించ వేల గాసి జేయుట మేలా | ninnE nammiti chAla sEpani chAlA kanikarincha vEla gAsi jEyuTa mElA |
చరణం charaNam 2 | భయము జూపేవు గదా పలుకరించవు వాదా ప్రియుడ దయ రాదా పెండ్లాడ లేద | bhayamu jUpEvu gadA palukarinchavu vAdA priyuDa daya rAdA penDlADa lEda |
చరణం charaNam 3 | తల్లి తండ్రియు నీవే దైవము నీవే కల్ల గాదు వేంకట సుబ్బరాయేశ | talli tanDriyu nIvE daivamu nIvE kalla gAdu vEnkaTa subbarAyESa |