Title | చారుమతి | chArumati |
Written By | ||
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | కానడ | kAnaDa |
తాళం tALa | మిశ్ర చాపు | miSra chApu |
పల్లవి pallavi | చారుమతి యుపచారము లేటికే | chArumati yupachAramu lETikE |
అనుపల్లవి anupallavi | మీరిన శోకము లేరీతి దీరు | mIrina SOkamu lErIti dIru |
చరణం charaNam 1 | సరసుడు జూడని యాభరణము లేటికే మరచెనటవే కరుణాశాలి | sarasuDu jUDani yAbharaNamu lETikE marachenaTavE karuNASAli |
చరణం charaNam 2 | వేగమే ప్రాణేశుడు రాగలడో జాగు జేయునో నాగ వేణిరో | vEgamE prANESuDu rAgalaDO jAgu jEyunO nAga vENirO |
చరణం charaNam 3 | సుందరాంగుడిపు డెందు బోయెనో నా యందం బెవరు యిందు జూచేరు | sundarAnguDipu Dendu bOyenO nA yandam bevaru yindu jUchEru |