#673 ముట్టరాదటే muTTarAdaTE

Titleముట్టరాదటేmuTTarAdaTE
Written By
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaసావేరిsAvEri
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviముట్టరాదటే మోహనాంగిరో నిన్నుmuTTarAdaTE mOhanAngirO ninnu
అనుపల్లవి anupallaviమట్టు మీరి నాదు కరము బట్టి ఈడ్చు దోసకారిmaTTu mIri nAdu karamu baTTi IDchu dOsakAri
చరణం
charaNam 1
అందకత్తెవౌ నీదు పొందు జేసనే బలు
నిందలకు లోబడిన సుందరాంగుడైన సామి
andakattevau nIdu pondu jEsanE balu
nindalaku lObaDina sundarAnguDaina sAmi
చరణం
charaNam 2
ప్రీతి మీరగా నీదు లేత గుబ్బల నాదు చేత
నుంచి నే బలు ఖ్యాతి జెందిన దొరనే
prIti mIragA nIdu lEta gubbala nAdu chEta
nunchi nE balu khyAti jendina doranE
చరణం
charaNam 3
రంగు మీరగా నీదు అంగ రంగమున పొంగొచు
రతుల మొలంగుచున్న ఈ విభుడు
rangu mIragA nIdu anga rangamuna pongochu
ratula molanguchunna I vibhuDu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s