Title | వద్దని నేనంటిని | vaddani nEnanTini |
Written By | ||
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | వద్దని నే నంటినిగా వాని జోలి నీకు చెలి | vaddani nE nanTinigA vAni jOli nIku cheli |
అనుపల్లవి anupallavi | తద్దయు మోసగాడని వాడిద్దెస జేరిన నాడే | taddayu mOsagADani vADiddesa jErina nADE |
చరణం charaNam 1 | చొక్కపు దొరవలెను చాల వక్కణగా మాటలాడుచు నక్క వినయమును జేసే టక్కరితో సహవాసము | chokkapu doravalenu chAla vakkaNagA mATalADuchu nakka vinayamunu jEsE TakkaritO sahavAsamu |
[…] 675 […]
LikeLike