Title | చెలి నేనెట్లు | cheli nEneTlu |
Written By | ?? | ?? |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | ఫరజ్ | faraj |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
Previously Published At | 257 | |
పల్లవి pallavi | చెలి నేనెట్లు సహింతునే అలవానితో వర్ణింతునే | cheli nEneTlu sahintunE alavAnitO varNintunE |
చరణం charaNam 1 | మనోరధ కారుడే ఘన వినోదక ధీరుడే పగ దానింటిలో జేరడే | manOradha kAruDE ghana vinOdaka dhIruDE paga dAninTilO jEraDE |
చరణం charaNam 2 | జవ్వని రాడాయెనే మంచి పువ్వులు ఇంకేలనే సొగసెవ్వరు జూచెదరే | javvani rADAyenE manchi puvvulu inkElanE sogasevvaru jUchedarE |
Audio Link | https://gaana.com/song/cheli-nenetlu-javali-d-k-pattammal | |