Title | మేరగాదు | mEragAdu |
Written By | ?? | |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | అఠాణ | aThANa |
తాళం tALa | ఆది | Adi |
Previously Published At | 250 | |
పల్లవి pallavi | మేరగాదు లేచిరారా ఏరా నా సామి | mEragAdu lEchirArA ErA nA sAmi |
అనుపల్లవి anupallavi | నారీమణి కోరి నిన్ను దారి చూచుచున్నదిరా | nArImaNi kOri ninnu dAri chUchuchunnadirA |
చరణం charaNam 1 | కుందకారి నిబ్బరించినంత నేడు నొప్పించుట అందమా నీకు చందమా అందమని సంతనోర్వ ఏ వేళను తాళనురా | kundakAri nibbarinchinanta nEDu noppinchuTa andamA nIku chandamA andamani santanOrva E vELanu tALanurA |