Title | ఇంతిరో | intirO |
Written By | ||
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | త్రిశ్ర ఏక | triSra Eka |
పల్లవి pallavi | ఇంతిరో వాని మనసెంత చిన్న బోయెనో ఎంత చిన్న బోయెనో | intirO vAni manasenta chinna bOyenO enta chinna bOyenO |
అనుపల్లవి anupallavi | కాంతుని కౌగింటలోన కలయ నె నుండు రననొ | kAntuni kauginTalOna kalaya ne nunDu ranano |
చరణం charaNam 1 | తరుణిరో అర గడియ నన్ను తాళనివ్వని మారుని విరి శరముల గాసికి యెంత తత్తళించెనో | taruNirO ara gaDiya nannu tALanivvani mAruni viri Saramula gAsiki yenta tattaLinchenO |
[…] 680 […]
LikeLike