Title | నిను గానక | ninu gAnaka |
Written By | ||
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | హమీర్ కల్యాణి | hamIr kalyANi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | నిను గానక యుండిన నీరజాక్షికి కను గానదా ఏమిరా కమల నయన | ninu gAnaka yunDina nIrajAkshiki kanu gAnadA EmirA kamala nayana |
అనుపల్లవి anupallavi | దినకరు నెడబాసిన వనజము వలె వనిత మోమున కన్నుల్ వాడ బారెనురా | dinakaru neDabAsina vanajamu vale vanita mOmuna kannul vADa bArenurA |
చరణం charaNam 1 | జిత శత మన్మథ వితరణ శాలి సతతము దాని బలు విధముల నేలిన | jita Sata manmatha vitaraNa SAli satatamu dAni balu vidhamula nElina |