Title | నీరజాక్షి | nIrajAkshi |
Written By | ||
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | దేశీయ తోడి | dESIya tODi |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | నీరజాక్షి నిను బాసి నే నూరి కేమిక బోదునే | nIrajAkshi ninu bAsi nE nUri kEmika bOdunE |
చరణం charaNam 1 | ప్రాణ నాయకి నిన్ను నేనిటు కానకుండుట కాదటే మానినీ మనసుంచవే నీ యాన దీనుడనై నే | prANa nAyaki ninnu nEniTu kAnakunDuTa kAdaTE mAninI manasunchavE nI yAna dInuDanai nE |
చరణం charaNam 2 | చందమామ బోలు నీ ముఖ చంద మెన్నడు జూతునే మది ముందు దోచద ఎందుక నీ పొందు జేసితి నయ్యెయ్యో | chandamAma bOlu nI mukha chanda mennaDu jUtunE madi mundu dOchada enduka nI pondu jEsiti nayyeyyO |