Title | జాణతనము | jANatanamu |
Written By | ||
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
తాళం tALa | విలోమ చాపు | vilOma chApu |
పల్లవి pallavi | జాణ తనము మాటలు చాలు నిలుపరా | jANa tanamu mATalu chAlu niluparA |
అనుపల్లవి anupallavi | ప్రాణనాధ నీదు మనో భావమును గంటినిరా | prANanAdha nIdu manO bhAvamunu ganTinirA |
చరణం charaNam 1 | మాయలాడి మాటలచే మహిమలన్ని గంటినిరా పాయ జాలనంచు నాతో భావమును గంటినిరా | mAyalADi mATalachE mahimalanni ganTinirA pAya jAlananchu nAtO bhAvamunu ganTinirA |
Alternate text / పాఠాంతరము | తోయజాక్షి నంచు నాతో భావమను గంటినిరా | tOyajAkshi nanchu nAtO bhAvamanu ganTinirA |