Title | మోసజేసెనే | mOsajEsenE |
Written By | ||
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | తోడి | tODi |
తాళం tALa | రూపక | rUpaka |
Previously Posted At | 264 | |
పల్లవి pallavi | మోస జేసెనే వాడు బలు మోసజేసెనే | mOsa jEsenE vADu balu mOsajEsenE |
అనుపల్లవి anupallavi | పలుమారు నాతో బాసలాడుచు బలు | palumAru nAtO bAsalADuchu balu |
చరణం charaNam 1 | విరిశయ్యపై సరసంబుతో కరమీడ్చి కౌగిట జేర్చి యా విరిబోణి నెంచి వేగ లేచి యేగుచు | viriSayyapai sarasambutO karamIDchi kaugiTa jErchi yA viribONi nenchi vEga lEchi yEguchu |
చరణం charaNam 2 | కడు ప్రీతి నాయెడ జేర్చి జాడల మాట లాడుచు నుండగా నెడబాసి ఈడ చెడపాలు జేసి బలు | kaDu prIti nAyeDa jErchi jADala mATa lADuchu nunDagA neDabAsi IDa cheDapAlu jEsi balu |
చరణం charaNam 3 | సమ కేళిలో సరస మివ్వగన్ రమియించి రంజిలు చుండెడి సమయం బెరింగి శ్యామరాజ సోముడు | sama kELilO sarasa mivvagan ramiyinchi ranjilu chunDeDi samayam beringi SyAmarAja sOmuDu |