Title | మాయలాడి | mAyalADi |
Written By | ||
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | తోడి | tODi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | మాయలాడి మందు బెట్టి వాని నెడ బాయించెనే భామిని | mAyalADi mandu beTTi vAni neDa bAyinchenE bhAmini |
అనుపల్లవి anupallavi | సయ్యాట లాడి మే ముయ్యాల లూగేటి ఒయ్యారము జూచియే | sayyATa lADi mE muyyAla lUgETi oyyAramu jUchiyE |
చరణం charaNam 1 | మంచముపై నా సామి మంచి మాటలాడి కరముంచి వర్ణించి గోరుంచి ఉబ్బించి దూషించే విధాలు గనియే | manchamupai nA sAmi manchi mATalADi karamunchi varNinchi gOrunchi ubbinchi dUshinchE vidhAlu ganiyE |
చరణం charaNam 2 | సుందరుడు యేకాంతమందు నిత్యానందమని పందాలతో మోవి విందనుకంటే మా యందంబులను గనియే | sundaruDu yEkAntamandu nityAnandamani pandAlatO mOvi vindanukanTE mA yandambulanu ganiyE |