Title | కులము లోన | kulamu lOna |
Written By | ||
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | సింధుభైరవి | sindhubhairavi |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | కులము లోన గొల్ల దాన పయసు లోన చిన్న దాన వలచి నిన్నే తలచు దాన ఏలుకోర వేణుగోపాల బాల | kulamu lOna golla dAna payasu lOna chinna dAna valachi ninnE talachu dAna ElukOra vENugOpAla bAla |
చరణం charaNam 1 | నీలవర్ణ జాలమేలా నిమిషమైన తాళజాలరా మనసు నీపై నిలిపినాను మమత దీర అధర మీర కమనీయ నేత్ర విమల గాత్ర నవనీత చోర నంద కిశోర | nIlavarNa jAlamElA nimishamaina tALajAlarA manasu nIpai nilipinAnu mamata dIra adhara mIra kamanIya nEtra vimala gAtra navanIta chOra nanda kiSOra |