#689 మావల్ల గాదమ్మా mAvalla gAdammA

Titleమావల్ల గాదమ్మాmAvalla gAdammA
Written By
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaమాండ్mAnD
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviమావల్ల గాదమ్మా దేవి యశోదా
నీ సుతు చర్యలు మాటిమాటికి దెల్ప
mAvalla gAdammA dEvi yaSOdA
nI sutu charyalu mATimATiki delpa
అనుపల్లవి anupallaviమంగళాంగిరో బాల కృష్ణుడు బల్
గారడి విద్యలు ఘనముగ నేర్చెను
mangaLAngirO bAla kRshNuDu bal
gAraDi vidyalu ghanamuga nErchenu
చరణం
charaNam 1
పాల్ పెరుగు వెన్న మీగడ భాండము
గుర్తు తెలియకనే మాయము జేసెను
pAl perugu venna mIgaDa bhAnDamu
gurtu teliyakanE mAyamu jEsenu
చరణం
charaNam 2
కన్య నన్ను జూచి కన్ను సైగ జేసి
ఎన్నరాని పను లెన్నెన్నో చేసె
kanya nannu jUchi kannu saiga jEsi
ennarAni panu lennennO chEse
చరణం
charaNam 3
ధూర్త గోపాలుడు పదుగురు చూడ
నా అధరము నొక్కెను
dhUrta gOpAluDu paduguru chUDa
nA adharamu nokkenu

2 thoughts on “#689 మావల్ల గాదమ్మా mAvalla gAdammA

 1. మావల్ల గాదమ్మా- కర్త ఎవరో దయచేసి చెప్పండి.
  ముద్రకూడా లేదు.

  Like

  • అంతర్జాలంలో రెండు మూడు చోట్ల “చిత్తూర్ సుబ్రమణ్య పిళ్ళై” అని చూశాను. ఇప్పుడే మా అమ్మగారిని అడిగాను. (ఆవిడ జావళీల గురించి Ph.D చేశారు).
   “మావల్ల గాదమ్మా అనేది ఒక పల్లె పదం. చిత్తూర్ సుబ్రమణ్య పిళ్ళై గారు అది విని, ఆయనకు నచ్చి, అందరూ పాడుకునే విధంగా స్వర కల్పన చేశారు” అని మా అమ్మగారు ఎక్కడో చదివినట్టు చెప్పారు.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s