Title | మధురా నగరిలో | madhurA nagarilO |
Written By | ||
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | ఆనందభైరవి | Anandabhairavi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | మధురా నగరిలో చల్ల నమ్మ బోదు దారి విడువుము కృష్ణా కృష్ణా | madhurA nagarilO challa namma bOdu dAri viDuvumu kRshNA kRshNA |
అనుపల్లవి anupallavi | మాపటి వేళకు తప్పక వచ్చెద పట్టకు కొంగు గట్టిగాను కృష్ణా | mApaTi vELaku tappaka vachcheda paTTaku kongu gaTTigAnu kRshNA |
చరణం charaNam 1 | కొసరి కొసరి నాతో సరసము లాడకు రాజ మార్గమిది కృష్ణా తలవని తలపిది చేర వచ్చు కృష్ణా విడు విడు నా చెయ్యి కృష్ణా కృష్ణా | kosari kosari nAtO sarasamu lADaku rAja mArgamidi kRsHNA talavani talapidi chEra vachchu kRshNA viDu viDu nA cheyyi kRshNA kRshNA |
[…] 690 […]
LikeLike