Title | ఎవతె | evate |
Written By | గర్భపురి? | garbhapuri? |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | సురటి | suraTi |
తాళం tALa | ఏక | Eka |
పల్లవి pallavi | ఎవతె తాళునురా ఈ నడతల | evate tALunurA I naDatala |
చరణం charaNam 1 | కలకాలమునగు గాసి బెట్టుచును కాంతను కౌగిట కోరుచు జేర్చితే | kalakAlamunagu gAsi beTTuchunu kAntanu kaugiTa kOruchu jErchitE |
చరణం charaNam 2 | దాతలలో నెరదాత వైన ధరలో గర్భపురీశుని నడతల | dAtalalO neradAta vaina dharalO garbhapurISuni naDatala |