Title | దిరిదిల్దానిం ధీం | diridildAnim dhIm |
Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
Book | https://karnatik.com/c16924.shtml | |
రాగం rAga | సెంజురుటి | senjuruTi |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | దిరిదిల్దానిం ధిం ధీంత దిరినా దిర్దర్ దానీం ధీం ధింత దిరినా దిర్దిదానీ ధీంధీంత దిరినా | diridildAnim dhim dhImta dirinA dirdar dAnIm dhIm dhimta dirinA dirdidAnI dhImdhImta dirinA |
అనుపల్లవి anupallavi | తదియనరే తదియనరే తదరె దానీదానీ ధీంధీం తాదిరనవే దిర్దర్దాని ధీంధీం తదిరినా దిరనా దిరనా దిరనా | tadiyanarE tadiyanarE tadare dAnIdAnI dhImdhIm tAdiranavE dirdardAni dhImdhIm tadirinA diranA diranA diranA |
చరణం charaNam 1 | చెలియాలా పోపో పొమ్మనవే యిక యాల పోపో పొమ్మనవే వాని | cheliyAlA pOpO pommanavE yika yAla pOpO pommanavE vAni |
చరణం charaNam 2 | పో తగదనవే తగదనవే తగదె వాని చాలు పో మునుపెనసిన విభుడైతే మేలాయె తానాతొం దిరినా తానాతొం దిరినా తానాతొం దిరి చా చెలిసఖుడిక అలదాని పాలాయె తానాతొందిరినా తానాతొందిరినా తానాతొందిరి దా ధరను ధర్మపురి నివాసునివ్యాల తానా | pO tagadanavE tagadanavE tagade vAni chAlu pO munupenasina vibhuDaitE mElAye tAnAtom dirinA tAnAtom dirinA tAnAtom diri chA chelisakhuDika aladAni pAlAye tAnAtomdirinA tAnAtomdirinA tAnAtomdiri dA dharanu dharmapuri nivAsunivyAla tAnA |