Title | ఎందుకు వలచితినే | enduku valachitinE |
Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
Book | https://karnatik.com/c16929.shtml | |
రాగం rAga | ఖమాస్ | khamAs |
తాళం tALa | చాపు | chApu |
పల్లవి pallavi | ఎందుకు వలచితినే ఓ సఖియా | enduku valachitinE O sakhiyA |
అనుపల్లవి anupallavi | ఎందుకు వలచితి ఇందు బింబానన సందుల తిరిగే పాదారవిందునకు | enduku valachiti indu bimbAnana sandula tirigE pAdAravindunaku |
చరణం charaNam 1 | కలకాలము నాదు కౌగిట లోపల మెలగి యిపుడు దాని వలలో చిక్కిన వానికి | kalakAlamu nAdu kaugiTa lOpala melagi yipuDu dAni valalO chikkina vAniki |
చరణం charaNam 2 | సరసిజాక్షి వాని సరసము దెలిసెను ఎరుగ దాని యింట విందారగించిన వానికి | sarasijAkshi vAni sarasamu delisenu eruga dAni yinTa vindAraginchina vAniki |
చరణం charaNam 3 | చలచిత్తుడైన శ్రీ ధర్మపురీశుని చిలుక బూరుగమాని ఫలము గాచిన రీతి | chalachittuDaina SrI dharmapurISuni chiluka bUrugamAni phalamu gAchina rIti |