Title | మహరాజుగా రమ్మనే | maharAjugA rammanE |
Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
Book | https://karnatik.com/c16937.shtml | |
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | చాపు | chApu |
పల్లవి pallavi | మహరాజుగా రమ్మనే మగువరో వానికి | maharAjugA rammanE maguvarO vAniki |
అనుపల్లవి anupallavi | మహరాజుగ రమ్మనె సహజుడై మా ఇంటికి | maharAjuga rammane sahajuDai mA inTiki |
చరణం charaNam 1 | ధరణి లోన శ్రీ ధర్మపురీశునికి చేర నేడే సుదినమే | dharaNi lOna SrI dharmapurISuniki chEra nEDE sudinamE |