Title | కనుకొంటిని | kanukonTini |
Written By | పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ | paTnam subrahmaNya ayyar |
Book | https://www.karnatik.com/c4002.shtml | |
రాగం rAga | దేశీయ తోడి | dESIya tODi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | కనుకొంటిని తేటతెల్ల మిక కలికిరో వాని మర్మమిట్టిదని | kanukonTini tETatella mika kalikirO vAni marmamiTTidani |
అనుపల్లవి anupallavi | వినవే అల వగలాడి బోధనకు లోబడియున్న నతడని | vinavE ala vagalADi bOdhanaku lObaDiyunna nataDani |
చరణం charaNam 1 | మాటలాడ పోతే మగువరో నాతో మారు బల్క కున్న దేమోయని యుంటి మాటిమాటికా పోడి నింటనుండి చేడి యిందు వచ్చి జూచే జాడలచే | mATalADa pOtE maguvarO nAtO mAru balka kunna dEmOyani yunTi mATimATikA pODi ninTanunDi chEDi yindu vachchi jUchE jADalachE |
చరణం charaNam 2 | విరహానల తాపము తాళక నా ఉరము జేర్చి కౌగలించు కొంటిని తరుణి నన్ను గూడని వెంకటేశ్వరుడప్పు డనుకొన్న మాటలచే | virahAnala tApamu tALaka nA uramu jErchi kaugalinchu konTini taruNi nannu gUDani venkaTESvaruDappu Danukonna mATalachE |