Title | మరులు మించేరా | marulu minchErA |
Written By | బాలమురళికృష్ణ | bAlamuraLikRshNa |
Book | https://www.karnatik.com/c9018.shtml | |
రాగం rAga | జంజూటి | janjUTi |
తాళం tALa | చాపు | chApu |
పల్లవి pallavi | మరులు మించేరా సఖా నిన్ను విడనాడలేరా సఖా | marulu minchErA sakhA ninnu viDanADalErA sakhA |
అనుపల్లవి anupallavi | విరిసిన సుమమా కురిసిన వెన్నెల మరల వచ్చెదనని తరలి పోబోకురా సఖా | virisina sumamA kurisina vennela marala vaccedanani tarali pObOkurA sakhA |
చరణం charaNam 1 | కన్నుల కరవు తీరెను కనినంత నీ రూపు మిన్నుల విహరించెను మదియానందము సఖా | kannula karavu tIrenu kaninanta nI rUpu minnula viharincenu madiyAnandamu sakhA |