Title | మరియాదటే మానినీ | mariyAdaTE mAninI |
Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
Book | https://karnatik.com/c26054.shtml | |
రాగం rAga | పూర్వికల్యాణి | pUrvikalyANi |
తాళం tALa | దేశాది | dESAdi |
పల్లవి pallavi | మరియాదటే మానినీ నీకికను | mariyAdaTE mAninI nIkikanu |
అనుపల్లవి anupallavi | సరిలేని వానితో పరిహాస మాడుట | sarilEni vAnitO parihAsa mADuTa |
చరణం charaNam 1 | మంచి వాని తీరు నటించి వలపించి పలు వంచకము యెంచి నిను ముంచి మోదమొందేటి ఆ పంచ మాపాతకుని వంచనలన్ని జూచి ఇచ్చించి ఏ వేళయు స్మరించి సఫలించుట | manchi vAni tIru naTinchi valapinchi palu vanchakamu yenci ninu munchi mOdamondETi A pancha mApAtakuni vanchanalanni jUchi ichchinchi E vELayu smarinchi saphalinchuTa |
చరణం charaNam 2 | బొట్టు గట్టిన పతిని దిట్లను దిట్టి సదా గొట్టియది రొష్టులచే కష్ట పడబెట్టి ప్రేమ కడ్డు జేయుచు తలగొట్టిమ్మను క్రోధమని అట్టహాసముల పెట్టి అటుపోవుట | boTTu gaTTina patini diTlanu diTTi sadA goTTiyadi roshTulacE kashTa paDabeTTi prEma kaDDu jEyuchu talagoTTimmanu krOdhamani aTTahAsamula peTTi aTupOvuTa |
చరణం charaNam 3 | నీలవేణి నీ ప్రతికూలంబులతో వంచి నే కాలంబును మేలిమితో చాలింపుచునే వేగను తాళవనేశునితో కోలాహలమై యుండ తపోలీల కూడ్యాడు దుష్కీలు కొనియాడుట | nIlavENi nI pratikUlambulatO vanchi nE kAlambunu mElimitO chAlimpuchunE vEganu tALavanESunitO kOlAhalamai yunDa tapOlIla kUDyADu dushkIlu koniyADuTa |