Title | సారెకు మేరగాదటే | sAreku mEragAdaTE |
Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
Book | https://karnatik.com/c26065.shtml | |
రాగం rAga | మధ్యమావతి | madhyamAvati |
తాళం tALa | దేశాది | dESAdi |
పల్లవి pallavi | సారెకు మేరగాదటే | sAreku mEragAdaTE |
అనుపల్లవి anupallavi | ఆ నార్ల నెదుట నన్ను తూరేది వానికి | A nArla neduTa nannu tUrEdi vAniki |
చరణం charaNam 1 | కాంతమై రూపుడు నే కాంతమున చెందర వందర బలవంతమున తొందర విడెము లివ్వ పంతము లాడే | kAntamai rUpuDu nE kAntamuna chendara vandara balavantamuna tondara viDemu livva pantamu lADE |
చరణం charaNam 2 | తాళవన లోలుని నే చాల నెడబాయక మేలిమితో గూడి రతి నేలింపుచు చాల పది మాలుచు నేనుంటినని బోలు గావించి | tALavana lOluni nE chAla neDabAyaka mElimitO gUDi rati nElimpuchu chAla padi mAluchu nEnunTinani bOlu gAvinchi |
[…] appears to be nearly the same as the jAvaLi “sAreku mEragAdaTE” at 706, but with different composer, raga, and totally different 2nd charaNam and mudra! ఈ […]
LikeLike