#707 మోడి జేసేవేలరా mODi jEsEvElarA

Titleమోడి జేసేవేలరాmODi jEsEvElarA
Written Byరామనాథపురం శ్రీనివాస అయ్యంగార్rAmanAthapuram SrInivAsa ayyangAr
Bookhttps://karnatik.com/c26058.shtml
రాగం rAgaఖమాస్khamAs
తాళం tALaఆదిAdi
Previously Posted At676
పల్లవి pallaviమోడి జేసేవేలరా నా ఈడుకాడmODi jEsEvElarA nA IDukADa
అనుపల్లవి anupallaviనే పాడి సరసమాడి నాతో ముద్దాడి నన్నుnE pADi sarasamADi nAtO muddADi nannu
చరణం
charaNam 1
వయ్యారి మాటలాతో సయ్యాటలాడూ చనువియ్య
రారా నా ప్రియయని నే పిలచితే
vayyAri mATalAtO sayyATalADU chanuviyya
rArA nA priyayani nE pilachitE
చరణం
charaNam 2
తాళవనేశ మొర లాలించి నాతో సమ కేళి
కలసి తేలించమని లోలాడితే
tALavanESa mora lAlinci nAtO sama kELi
kalasi tElinchamani lOlADitE
tALavanESa = paTTabhirAmayya? or Poochi?

2 thoughts on “#707 మోడి జేసేవేలరా mODi jEsEvElarA

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s