Title | సానరో ఈ మోహము | saanarO I mOhamu |
Written By | రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్ | rAmanAthapuram SrInivAsa ayyangAr |
Book | https://karnatik.com/c3261.shtml | |
రాగం rAga | ఖమాస్ | khamAs |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | సానరో ఈ మోహము సహింపగలేనే | sAnarO I mOhamu sahimpagalEnE |
అనుపల్లవి anupallavi | మానిని జాలమెల్ల మారుబారి కోర్వజాల | mAnini jAlamella mArubAri kOrvajAla |
చరణం charaNam 1 | సరసాంగి సామికేమో మరులను జేసి పరవశ మత్తు నీవు పోయిరమ్మ ముద్దు కొడ | sarasAngi sAmikEmO marulanu jEsi paravaSa mattu nIvu pOyiramma muddu koDa |
చరణం charaNam 2 | సరసిజ నేత్రుడైన శ్రీనివాసునిపై కరగియున్న నా మనసు దెలిపి రమ్మ ముద్దు కొడ | sarasija nEtruDaina SrInivAsunipai karagiyunna nA manasu delipi ramma muddu koDa |