Title | మథురా నగరిలో | mathuraa nagarilO |
Written By | చిత్తూర్ సుబ్రహ్మణ్య పిళ్ళై | chittUr subrahmaNya piLLai |
Book | https://www.karnatik.com/c1025.shtml | |
రాగం rAga | ఆనందభైరవి | Anandabhairavi |
తాళం tALa | ఆది | Adi |
Previously Posted At | 690 | |
పల్లవి pallavi | మధురా నగరిలో చల్ల నమ్మ పొదు దారి విడుము కృష్ణా, కృష్ణా | madhurA nagarilO challa namma podu daari viDumu kRshNA, kRshNA |
అనుపల్లవి anupallavi | మాపటి వేళకు తప్పక వచ్చెద పట్టకురా కొంగు గట్టిగాను కృష్ణా | maapaTi vELaku tappaka vachcheda paTTakuraa kongu gaTTigaanu kRshNA |
చరణం charaNam 1 | అత్త చూసిన నన్ను ఆగడి చేయును ఆగడమేలరా అందగాడ కృష్ణా | atta chUsina nannu AgaDi chEyunu AgaDamElarA andagADa kRshNA |
చరణం charaNam 2 | కొసరి కొసరి నాతో సరసము లాడకు రాజ మార్గమిదే కృష్ణా కృష్ణా | kosari kosari naatO sarasamu laaDaku raaja mArgamidE kRshNA kRshNA |
చరణం charaNam 3 | వ్రజ వనితలు నను చేర వత్తురిక విడు విడు నా చేయి కృష్ణా కృష్ణా | vraja vanitalu nanu chEra vatturika viDu viDu nA chEyi kRshNA kRshNA |