Title | సారమైన | sAramaina |
Written By | స్వాతి తిరునాళ్ | svAti tirunAL |
Book | https://karnatik.com/c2634.shtml | |
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | సారమైన మాటలెన్నొ చాలు చాలు రా | sAramaina mATalenno chAlu chAlu rA |
అనుపల్లవి anupallavi | సారసాక్ష మీమెంతో ? సంతోషము మేలు | sArasAksha mImentO ? santOshamu mElu |
చరణం charaNam 1 | సోముడు దయమాయనేమి సుదతికి మహా భాగ్య మాయనే కామకోటి సుందర మా భాగ్య మిటులాయనే | sOmuDu dayamAyanEmi sudatiki mahA bhAgya mAyanE kAmakOTi sundara mA bhAgya miTulAyanE |
చరణం charaNam 2 | మనవి వినర సామి నిన్ను నమ్మియున్నాను మరేమి ఘనుడైన శేషునివై వెలయు శ్రీ పద్మనాభ | manavi vinara sAmi ninnu nammiyunnAnu marEmi ghanuDaina SEshunivai velayu SrI padmanAbha |
[…] 713 […]
LikeLike