Title | ఇంత పంతమేల | inta pantamEla |
Written By | ||
Book | గడ్డిభుక్త సీతారాం | gaDDibhukta sItArAm |
రాగం rAga | భైరవి | bhairavi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఇంత పంతమేల ప్రాణకాంతుడా అంతరంగుడవని ఆదరించితిని | inta pantamEla prANakAntuDA antaranguDavani Adarinchitini |
చరణం charaNam 1 | చెంత జేరితి కంతు కేళికి రావా ఇంతలోనె జేరి పంతమాడుటేరా | chenta jEriti kantu kELiki rAvA intalOne jEri pantamADuTErA |