Title | విరహము తాళలేనే | virahamu tALalEnE |
Written By | ||
Book | గడ్డిభుక్త సీతారాం | gaDDibhukta sItArAm |
రాగం rAga | కాపి | kApi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | విరహము తాళలేనే వినవె నా సఖియరో | virahamu tALalEnE vinave nA sakhiyarO |
అనుపల్లవి anupallavi | ఇంత రాత్రి వేళలో నిదుర బోవగ మోసగించినాడు చెలీ ముద్దు బెట్టి పోయెనమ్మా | inta rAtri vELalO nidura bOvaga mOsaginchinADu chelI muddu beTTi pOyenammA |
చరణం charaNam 1 | కాము నన్నొచ్చి నిదుర మోమున కన్నులకు గానరాడె కలయక పోయెనమ్మ | kAmu nannochchi nidura mOmuna kannulaku gAnarADe kalayaka pOyenamma |