Title | అలవాటు కాలేదురా | alavATu kAlEdurA |
Written By | ||
Book | గడ్డిభుక్త సీతారాం | gaDDibhukta sItArAM |
రాగం rAga | అఠాణా | aTHANA |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | అలవాటు కాలేదురా అందుకు బాగ | alavATu kAlEdurA anduku bAga |
అనుపల్లవి anupallavi | వగకాడ శ్రీ సింహ నగర రంగేశా | vagakADa SrI sim^ha nagara rangESA |
చరణం charaNam 1 | మొగ్గ చన్గవ లేత మోవి చెక్కులు తొడలు అగ్గలంపు సేతల కట్టా యోర్వను సామి | mogga chan&gava lEta mOvi chekkulu toDalu aggalampu sEtala kaTTA yOrvanu sAmi |
చరణం charaNam 2 | వలరాయుని గన్న వాడవనుచు నిన్ను వలచితిని లేర వయ్యారి సామి | valarAyuni ganna vADavanuchu ninnu valachitini lEra vayyAri sAmi |
చరణం charaNam 3 | ఎగతాళి గాదుర యెంత సేపాయె వగకాడ శ్రీ సింహ నగర రంగేశా | egatALi gAdura yenta sEpAye vagakADa SrI sim^ha nagara rangESA |