Title | మోడి జేసేవేలరా | mODi jEsEvElarA |
Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
Book | గడ్డిభుక్త సీతారాం | gaDDibhukta sItArAM |
రాగం rAga | ఖమాస్ | khamAs |
తాళం tALa | ఆది | Adi |
Previously Published At | 676, 707 | |
పల్లవి pallavi | మోడి జేసేవేలరా యీడుకాడ నాతో పాడి సరసమాడి ముద్దీయరా | mODi jEsEvElarA yIDukADa nAtO pADi sarasamADi muddIyarA |
చరణం charaNam 1 | వయ్యారి మాటలతో సయ్యాట లాడుచు మోహాన నాదు ప్రియువని చెయ్యి బట్టితే | vayyAri mATalatO sayyATa lADuchu mOhAna nAdu priyuvani cheyyi baTTitE |
చరణం charaNam 2 | శృంగారమైన యీడు బంగారు చిన్నదానితో రంగాన్న వారికే రంగా శుభాంగా | SRngAramaina yIDu bangAru chinnadAnitO ramgAnna vArikE ramgA SubhAngA |
చరణం charaNam 3 | తాళవనేశ మొర లాలించి సమ కేళి గలసి తేలించు మిదే | tALavanESa mora lAlinchi sama kELi galasi tElinchu midE |
[…] 719, 707, 676 […]
LikeLike