Title | సమయము మంచిది | samayamu manchidi |
Written By | ||
Book | గడ్డిభుక్త సీతారాం | gaDDibhukta sItArAM |
రాగం rAga | దర్బారు | darbAru |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | సమయము మంచిదిరా సరసుడా లేచిరారా సుమ శరు బారికి నే సొక్కితి గదరా | samayamu manchidirA sarasuDA lEcirArA suma Saru bAriki nE sokkiti gadarA |
చరణం charaNam 1 | కోరికలెన్నో మది గోరుచున్న దానరా మారసుందరా నిన్నేమారను మారనురా | kOrikalennO madi gOruchunna dAnarA mArasundarA ninnEmAranu mAranurA |
చరణం charaNam 2 | ఎన్ని నాళ్ళుగా నిదే నిన్నెలయగ నుంటిరా వన్నెకాడ నీ సొగసు నే వర్ణించు చుంటిరా | enni nALLugA nidE ninnelayaga nunTirA vannekADa nI sogasu nE varNinchu chunTirA |
చరణం charaNam 3 | ఎమ్మెకాడ గుబ్బ రొమ్మెల్ల నిండెరా చెమ్మటలు గ్రమ్మెరా సింహ నగరేశ్వరా | emmekADa gubba rommella ninDerA chemmaTalu grammerA sim^ha nagarESvarA |