Title | ఇంతిరో | intirO |
Written By | ||
Book | గడ్డిభుక్త సీతారాం | gaDDibhukta sItArAM |
రాగం rAga | బిలహరి | bilahari |
తాళం tALa | ఆది | Adi |
Previously Published At | 680 | |
పల్లవి pallavi | ఇంతిరో వాని మనసెంతొ చిన్నబోయెనో | intirO vAni manasento chinnabOyenO |
చరణం charaNam 1 | కాంతుని కౌగిటి లోన కలయగనె నడువరా యన | kAntuni kaugiTi lOna kalayagane naDuvarA yana |
చరణం charaNam 2 | తరుణిరో అర గడియ నన్ను తాళనివ్వని మరుడు విరి శరముల బారికి యీ విరి శరముల బారికి ఎంత దద్దరిల్లితినో | taruNirO ara gaDiya nannu tALanivvani maruDu viri Saramula bAriki yI viri Saramula bAriki enta daddarillitinO |