Title | నిన్ను బాసి | ninnu bAsi |
Written By | మైసూరు వాసుదేవాచారి | maisUru vAsudEvAchAri |
Book | జావళి రవళి | jAvaLi ravaLi |
రాగం rAga | యదుకుల కాంభోజి | yadukula kAmbhOji |
తాళం tALa | ఆది | Adi |
Previously Published At | 381 | |
పల్లవి pallavi | నిన్ను బాసి నిమిషమైన నేనెంటు జీవింతును రామ | ninnu bAsi nimishamaina nEnenTu jIvintunu rAma |
చరణం charaNam 1 | నన్ను విడచుట న్యాయమా నీకు నా పాలి దేవ వాసుదేవ | nannu viDachuTa nyAyamA nIku nA pAli dEva vAsudEva |
చరణం charaNam 2 | నీ మనసు కరగదేమిరా నీ పాదములనే నమ్మితిని | nI manasu karagadEmirA nI pAdamulanE nammitini |
చరణం charaNam 3 | కన్న తండ్రి నాపై కరుణ జూపురా నిన్నే కోరియున్న వాడనురా | kanna tanDri nApai karuNa jUpurA ninnE kOriyunna vADanurA |