Title | సరగున నిటురారా | saraguna niTurArA |
Written By | తచ్చూరు శింగరాచార్యులు | |
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | యమన్ | yaman |
తాళం tALa | తిశ్ర లఘువు | tiSra laghuvu |
Previously Posted At | 444 | |
పల్లవి pallavi | సరగున నిటురారా మరియాదటరా వినురా మరుని బారి కోర్వలేక మరులైతిరా సామి నీకు సరివారలు నవ్వగ జేయుట న్యాయము గాదుర నే నెఱనమ్మిన దాననురా | saraguna niTurArA mariyAdaTarA vinurA maruni bAri kOrvalEka marulaitirA sAmi nIku sarivAralu navvaga jEyuTa nyAyamu gAdura nE ne~ranammina dAnanurA |
చరణం charaNam 1 | బాస లొసగి ఇటు నను నెడబాయ నగునా నను నెడబాయ నగునా మోస మెందుకు చేసేవురా మది నెంచర యీ తనువే నీ సొమ్ముగ చేకొనరా | bAsa losagi iTu nanu neDabAya nagunA nanu neDabAya nagunA mOsa menduku chEsEvurA madi nenchara yI tanuvE nI sommuga chEkonarA |
చరణం charaNam 2 | ప్రాణ నాథ రాజగోపాల చలమా రాజగోపాల మాన మెంచ వదేమిర నా యెడ నేరము లేమిర నే నిను జూడక తాళనురా | prANa nAtha rAjagOpAla chalamA rAjagOpAla mAna mencha vadEmira nA yeDa nEramu lEmira nE ninu jUDaka tALanurA |