Title | సామి యిందు | sAmi yindu |
Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | సురటి | suraTi |
తాళం tALa | ఆది | Adi |
Previously Posted At | 400 | |
పల్లవి pallavi | సామి యిందు రాడాయ సకియరొ తోడి త్యావే | sAmi yindu rADAya sakiyaro tODi tyAvE |
చరణం charaNam 1 | మోహమెటు దాతునె ముదితారో యీ వ్యాళ మోహనాంగుడు రాడె మరచెనెమొ చెలియ | mOhameTu dAtune muditArO yI vyALa mOhanAnguDu rADe marachenemo cheliya |
చరణం charaNam 2 | వలచిన వ్యాళలో వెలదిరో నన్ను తలచక యున్నాడు తరుణిరొ నేడు | valachina vyALalO veladirO nannu talachaka yunnADu taruNiro nEDu |
చరణం charaNam 3 | మగువరొ నేడు మంగళ పురీశునికి తగునె యీ నడత తలచక యున్నాడు | maguvaro nEDu mangaLa purISuniki tagune yI naData talachaka yunnADu |