Title | తెలిసెను యిపుడు | telisenu yipuDu |
Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | ఖరహరప్రియ | kharaharapriya |
తాళం tALa | ఆది | Adi |
Previously Published At | 401 | |
పల్లవి pallavi | తెలిసెను యిపుడు లేరా కులుకులాడి పొద్దు | telisenu yipuDu lErA kulukulADi poddu |
చరణం charaNam 1 | మాట జూడబోతే మధురము మనసులో మత్సరము ఇదేటి ప్రేమ సామి నీకు ఇది మొగవారికి తగును | mATa jUDabOtE madhuramu manasulO matsaramu idETi prEma sAmi nIku idi mogavAriki tagunu |
చరణం charaNam 2 | ప్రీతి అందె వుంచి దాని ప్రేమతో నేలినా రీతి తెలిసి వచ్చెను ఖ్యాతి పొగడేరు సకులు | prIti ande vunchi dAni prEmatO nElinA rIti telisi vachchenu khyAti pogaDEru sakulu |
చరణం charaNam 3 | సరస మంగళపురి వాస సురత సుక మెందుబోయా మరచిందు వచ్చితి వీరా మగువ దండించును పోరా | sarasa mangaLapuri vAsa surata suka mendubOyA marachindu vachchiti vIrA maguva danDinchunu pOrA |