Title | మొగవారిని నమ్మరాదె | mogavArini nammarAde |
Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | పూర్వీ కల్యాణి | pUrvI kalyANi |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | మొగవారిని నమ్మరాదె మగువ సామి రాడాయ | mogavArini nammarAde maguva sAmi rADAya |
చరణం charaNam 1 | కులుకుచూ నాతోను కలసి మెలసి యుండిన పలుకు లెందు బోయనో పణతిరో నేడు | kulukuchU nAtOnu kalasi melasi yunDina paluku lendu bOyanO paNatirO nEDu |
చరణం charaNam 2 | వెలదిరో అలనాడు వుపరతి వ్యాళలో అలసి కౌగిలించిన అక్కరెందు బోయనో | veladirO alanADu vuparati vyALalO alasi kaugilinchina akkarendu bOyanO |
చరణం charaNam 3 | వర మంగళపురీశుని వలపెందుంచి నాడో మరియాదె వానికి మమతెందు బోయనో | vara mangaLapurISuni valapendunchi nADO mariyAde vAniki mamatendu bOyanO |