Title | సామిగా నాపై | sAmigA nApai |
Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | దేశి కాపి | dESi kApi |
తాళం tALa | ఏక | Eka |
పల్లవి pallavi | సామిగా నాపై చాలుర మోహము | sAmigA nApai chAlura mOhamu |
చరణం charaNam 1 | మట్టు దెలిసెను లేరా మాయకాడ అవురా మాటలు చాలుర మొగవాడ వైతివి | maTTu delisenu lErA mAyakADa avurA mATalu chAlura mogavADa vaitivi |
చరణం charaNam 2 | మాయదారికి నీవు మరులైతి వేమిరా ఆయలేర దెలిశా అవుర బాగాయ | mAyadAriki nIvu marulaiti vEmirA AyalEra deliSA avura bAgAya |
చరణం charaNam 3 | మంగళపురి వాస మమతెందు బోయర మంగళాంగిని గూడిన మోహమెటు బోయర | mangaLapuri vAsa mamatendu bOyara mangaLAngini gUDina mOhameTu bOyara |