Title | చిత్తము రాదె | chittamu rAde |
Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | ఖమాస్ | khamAs |
తాళం tALa | ఏక | Eka |
Previously Posted At | 387 | |
పల్లవి pallavi | చిత్తము రాదె యాలనె నాపైన | chittamu rAde yAlane nApaina |
చరణం charaNam 1 | అంతరంగము తోను కాంతుడు నను గూడి పంతము యాలనే చెంత రాడాయనే | antarangamu tOnu kAntuDu nanu gUDi pantamu yAlanE chenta rADAyanE |
చరణం charaNam 2 | సరసుడు రాడాయ సకియరొ యేమి సేతు మరచినాడె నన్ను మగువరో యీ వేళ | sarasuDu rADAya sakiyaro yEmi sEtu marachinADe nannu maguvarO yI vELa |
చరణం charaNam 3 | కాముని బారికి కలికి నే నోర్వను మమతెందు బోయనో మంగళపురి వాసునికి | kAmuni bAriki kaliki nE nOrvanu mamatendu bOyanO mangaLapuri vAsuniki |