Title | చాలుర నీ పొందు | chAlura nI pondu |
Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | మాయామాళవ గౌళ | mAyAmALava gauLa |
తాళం tALa | ఏక | Eka |
పల్లవి pallavi | చాలుర నీ పొందు సరసిజ నయన చాలు చాలు యింక సామిగ వినరా | chAlura nI pondu sarasija nayana chAlu chAlu yinka sAmiga vinarA |
చరణం charaNam 1 | వేడుకొని అది వేగామె పిలచితె మోది జేసి యిందు మోహనాంగిని గూడితివి | vEDukoni adi vEgAme pilachite mOdi jEsi yindu mOhanAngini gUDitivi |
చరణం charaNam 2 | యంతని వినవింతు పంతము యాలరా కాంతుడ నీ పొందు చింతకు లోనైతి | yantani vinavintu pantamu yAlarA kAntuDa nI pondu chintaku lOnaiti |
చరణం charaNam 3 | ముచ్చు వగలు దాచు మంగళపురి వాస మోసము జేసుట మేరగాదు పోరా | muchchu vagalu dAchu mangaLapuri vAsa mOsamu jEsuTa mEragAdu pOrA |